అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారంలో నాణ్యతా లోపం.. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైనం..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి * గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఇస్తున్న కోడిగుడ్లు నాసిరకం.  * చిన్న సైజులో, కుళ్ళిన వాసన వస్తున్న గుడ్లు.  * అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ల అడ్డగోలు తతంగం.  * ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు, తల్లిదండ్రులు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా...