అంగరంగ వైభవంగా తీర్మలయపల్లి పోచమ్మ బోనాల పండుగ

టిఆర్పి వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి. రవికుమార్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: మదనాపురం మండలం తీర్మలయపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.మహిళలు బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు,...