అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో మెరిసిన సానే వినోద్ కుమార్ రెడ్డి – ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సత్కారం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 25 2026: ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడా పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన క్రీడాకారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మండలం మాజీ ఎంపీపీ సానే కిచ్చారెడ్డి కుమారుడైన సానే వినోద్ కుమార్ రెడ్డి ఈ...