అంతర్జాతీయ యోగా దినోత్సవం : విశ్వశాంతిలో స్కూల్ లో యోగా అవగాహన
యోగాతో ఆరోగ్యం –ఆరోగ్యంతో ఆనందం మనదేశం అందించిన గొప్ప వరం యోగ. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) పురస్కరించుకుని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో శనివారం విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాజరత్నాచారి పాల్గొని యోగా యొక్క విశిష్టతను...