అంబరానంటిన జననేత డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పుట్టినరోజు సంబరాలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటంలా అనునిత్యం శ్రమిస్తూ, నిత్యం ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పరితపించే ప్రజా నాయకుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన సొంత గృహం నందు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అభిమానులు మాట్లాడుతూ... డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ప్రభుత్వం పాఠశాల, ప్రభుత్వ...