అకాల వర్షాల బాధిత కుటుంబాలకు ప్రాధాన్యతా క్రమంలో సహాయం – అమలు బాధ్యతలు స్పష్టంగా ఉండాలి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ప్రాధాన్యతనిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని సంచార జాతుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వల్లెపు సోమరాజు కోరారు. బాధితులకు సహాయం అందించడంలో ఆలస్యం జరగకుండా ప్రతి శాఖకు స్పష్టమైన అమలు బాధ్యతలు కేటాయించి, సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. బాధితులకు సహాయ క్రమం –...