అక్క తమ్ముళ్ల  అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు29.2026.అక్కతమ్ముళ్ల  అనుబంధంజన్మజన్మలసంబంధమంటూఅక్కతమ్ముళ్లకురాఖీకడుతూకాపాడుకోసాగారు. శుక్రవారం రాఖీ పౌర్ణమిసందర్భంగా వనపర్తి  జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో అన్నయ్యలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు అక్కలు రాఖీలు కడుతూ వారి ఆశీర్వాదాలుతీసుకొనిరాఖీపండుగను వైభవంగా జరుపుకున్నారు. రాఖీపండుగసందర్భంగా జిల్లాలో, మండలాలలో, గ్రామాలలో ప్రశాంత వరణం నిలుకొని వివిధ పట్టణాలలోనివసిస్తున్నఅక్కాచెల్లెళ్లు అందరుకూడాగ్రామాలకుచేరుకునివారిఅన్నయ్యలకు తమ్ముళ్లకురాఖీలుకట్టడంతోఒకపండుగవాతావరణంలో మారిపోయింది. ఇతర రాష్ట్రాలలో, పట్టణాలలో ఉన్న చెల్లెళ్లు వారి వారి అన్నయ్యలకు రాఖీలు పంపి రాఖీలు కట్టుకోమని ఆశీర్వదించమని కోరారు. కొత్తకోట మండల కేంద్రంలోని...