అక్క తమ్ముళ్ల  అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు29.2026.అక్క తమ్ముళ్ల  అనుబంధం జన్మజన్మల సంబంధమంటూ అక్క తమ్ముళ్ల కు  రాఖీ కడుతూకాపాడుకోసాగారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా వనపర్తి  జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో అన్నయ్యలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు అక్కలు రాఖీలు కడుతూ వారి ఆశీర్వాదాలు తీసుకొని రాఖీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. రాఖీపండుగ సందర్భంగాజిల్లాలో,మండలాలలో,గ్రామాలలోప్రశాంత వరణం నిలుకొని వివిధ పట్టణాలలో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు అందరు కూడా గ్రామాలకు చేరుకుని వారి అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడంతో ఒక...