అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్, – కొత్తకోట ఎస్సైలు విక్రమ్,భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదినపత్రికపిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.13.2026.వచ్చే నెల 07వతేదీనసంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల పోరం 11 వ రాష్ట్ర మహాసభనువిజయవంతంచెయాలనీదళితజర్నలిస్టులపోరంవ్యవస్థాపకులుకాశపోగుజాన్,పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సై విక్రమ్, సెకండ్ ఎస్సై భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ...