అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్, –  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే నెల 07 వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల పోరం 11 వ రాష్ట్ర మహాసభను విజయవంతం చెయాలనీ దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్ పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సై విక్రమ్, సెకండ్ ఎస్సై భాస్కర్ నాయుడు...