అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
– గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినచర్యలుతీసుకుంటo, – కొత్తకోట ఎస్సై. ఎం. విక్రమ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.ఆగస్టు 07.2026. అక్రమంగా ఎవ్వరైనా గంజాయి విక్రయం, రవాణావినియోగంవంటిచట్టవిరుద్ధకార్యకలాపాలకుపాల్పడేవారిపైచట్టపరంగాకఠినచర్యలుతీసుకుంటoమని కొత్తకోట ఎస్సై. ఎం. విక్రమ్ అన్నారు. గురువారం కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో భీమా ఫేజ్-II కాలువసమీపంలోవిశ్వసనీయ సమాచారంపై ఎస్సై. ఎం. విక్రం, కొత్తకోట పోలీస్ స్టేషన్, పోలీసు...