అక్రమార్కులు దౌర్జన్య పరుల పట్ల కొత్తకోట ఎస్సై.విక్రమ్ ఉక్కు పాదం

– జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ప్రారంభించి,అమాయకులైన హోటల్లా యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తు డబ్బులు వసూళ్ళు, – చిన్నచిన్న హోటళ్ళు నడుపుకుంటున్న అమాయక యాజమాన్యాలే టార్గెట్ చేసుకున్న జిటి. నారాయణ స్కూల్ కరస్పాండెంట్ రాఘవేందర్ యాదవ్, దయ్యాల శేఖర్ మాదిగ లపై  కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్సై.విక్రమ్ స్పీడుగా స్పందించి వారిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలివచ్చారు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...