అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు

రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా.. ఇప్పటికే 4 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు సీజ్ అడ్డాకుల తహశీల్దార్ కె. శేఖర్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో  బాజ శేఖర్ ఆగస్టు 23 2026: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు, తరలింపు, అనధికారికంగా ఇసుకను డంపింగ్ చేయకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు తహశీల్దార్ కె. శేఖర్ తెలిపారు. మండలంలోని వాగు ప్రాంతాల్లో...