అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి
– అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 09.2026.అంతర్జాతీయఅక్షరాస్యతదినోత్సవాన్నిపురస్కరించుకునిమంగళవారంవనపర్తిపట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల నుంచి పాలిటెక్నిక్,కళాశాలవరకునిర్వహించినఅవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యానాయక్,ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.ఈసందర్భంగావిద్యార్థులుఅక్షరాస్యతప్రాముఖ్యతనుతెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ,నినాదాలు చేస్తూర్యాలీలోపాల్గొన్నారు.అదనపుకలెక్టర్,మాట్లాడుతూఅక్షరాస్యత ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులునింపడంతోపాటుకుటుంబ,సామాజిక,ఆర్థికఅభివృద్ధికిదోహదపడుతుందనిపేర్కొన్నారు.సమాజంలోఅక్షరాస్యతశాతాన్నిమరింతపెంచేందుకుప్రభుత్వంతోపాటుప్రజలు,విద్యార్థులు, స్వచ్ఛందసంస్థలుసమిష్టిగాకృషిచేయాలనిఆమెసూచించారు.చదువుద్వారావ్యక్తుల్లోఅవగాహన, ఆత్మవిశ్వాసంపెరిగి,తమహక్కులు,బాధ్యతలను తెలుసుకునేఅవకాశంకలుగుతుందనితెలిపారు.ప్రతిఒక్కరూవిద్యనుఅభ్యసించడంతోపాటుచదువుకుదూరంగాఉన్నవారినికూడాఅక్షరాస్యులుగాతీర్చిదిద్దేందుకుతమవంతుసహకారంఅందించాలనిఅదనపుకలెక్టర్,ఖిమ్యానాయక్,పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలోడీఈవో.యాదయ్య,విద్యాశాఖఅధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.