అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* పాల్వంచ మండలం కరకావాగు గ్రామంలో నివాసం ఉంటున్న MD. ముబీన్ గారి ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ N. సురేష్ రెడ్డి , బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణ సహాయంగా ₹25,000/- ఆర్థిక సహాయాన్ని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్...