అగ్రికల్చర్ కన్నా హార్టికల్చర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి: డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 20 2026: మహబూబ్‌నగర్, ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ వ్యవసాయ పంటల కంటే హార్టికల్చర్ (తోటల సాగు) పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఎల్‌నినో నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి...