అజ్జకొల్లులో రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బిసి పొలిటికల్ జేఏసీ మండిపాటు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: మదనాపురం మండలంలోని అజ్జకొల్లు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిసి పొలిటికల్ జేఏసీ మండల అధ్యక్షులు బి. మహేందర్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలు కావస్తున్నా లారీలు అందుబాటులోకి రాకపోవడంతో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందన్నారు.అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్న...