అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానంలోకి తీసుకెళ్ళేది గురువు మాత్రమే !
– ఇప్పటి సమాజంలో గురువు లేకపోతే చదువు, సంస్కారం, విలువలు అనే భావాలే ఉండవు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే,గురువులు మనకు జ్ఞానమందిస్తారు. మనకు విద్యాబుద్ధులు నేర్పి, సంస్కారవంతంగా తీర్చిదిద్ది, అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానంలోకి తీసుకెళ్ళేది గురువు మాత్రమేనని, జ్ఞానానంద ధూపం సాంబశివుడు అన్నారు. బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డే వాటా రోడ్డులో గల శ్రీ మహానంద మల్కి...