అటవీ భూమి ఆక్రమణదారుడికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లాప్రతినిధి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం , జూన్ 4 (గుబ్బగుర్తి ): అక్రమంగా అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా, అందులోని చెట్లను నరికివేసిన ఒక వ్యక్తికి ఖమ్మం జిల్లా కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ వివరాలను ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్. బాలరాజు, గుబ్బగుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గుగులోత్ ఉపేంద్రయ్య గురువారం నాడు...