అడవుల నట్టేట ముంచుతున్న వ్యర్దాలు: పచ్చని వనాలపై పడుతున్న వ్యర్థాల నీడ

ముఖ్య వార్తలు ప్రకృతి ఒడిలో ప్లాస్టిక్ విషం: పర్యాటకుల నిర్లక్ష్యం మరియు పరిశ్రమల వ్యర్థాలతో అడవులు కాలుష్య కూపాలుగా మారుతున్నాయి. మూగజీవాల మృత్యుఘోష: ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్న అటవీ జంతువులు. అంతరించిపోతున్న జీవవైవిధ్యం: భూగర్భ జలాలు కలుషితమై వృక్ష సంపదకు ముప్పు. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం: పచ్చని వనాలపై పెరుగుతున్న కాలుష్యపు నీడ భూమికి ఊపిరితిత్తుల లాంటి అడవులు రోజురోజుకూ తీవ్ర అపరిశుభ్రతకు గురవుతున్నాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలికి, కాలుష్యం లేని వాతావరణానికి నిలయంగా...