అడిగింది ఒకటి… ఇచ్చింది మరోకటి…!

అంతా మాయ... అవినీతి అధికారుల లీల...? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి పరిశోధనాత్మక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005 అమలు అవుతోందా? లేక కేవలం పేరుకేనా? అనే ప్రశ్నలు బాధితులు, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం (RTI Act–2005) ప్రకారం సామాన్య ప్రజలు కోరుతున్న సమాచారాన్ని చట్టబద్ధంగా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. అయితే...