అతీగతీలేని ‘ఆసరా’ పెన్షన్లు!?
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ విశ్లేషణాత్మక కథనం ‘‘మాటలు కోటలు దాటడమే కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదు’’ అన్నట్టుగా కాంగ్రెస్ పాలనలో కొత్త పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు విషయంలో ప్రకటనలే తప్ప ఆచరణ కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 2, ఆగస్టు 15, జనవరి 26 వంటి సందర్భాల్లో కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని పలుమార్లు ప్రకటించినా, అవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కొత్త...