అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లీగల్ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టివీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 04 2026: తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి ఈ దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతానని లీగల్ నోటీసులు పంపిన హరీశ్ రావు