అద్వానంగా ఉన్న సర్వీస్ రోడ్ల పరిస్థితి పట్టించుకోని సంబంధించిన అధికారులు

– టిడిపి మండల అధ్యక్షులు యం. కిషన్ నాయక్ ఆవేదన, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.04.2026.44.వజాతీయరహదారికొత్తకోట మున్సిపాలిటీ పట్టణంలో ఉన్నసర్వీస్,రోడ్లపరిస్థితి ఇంత అద్వానంగా ఉండడం రోడ్డుకు సంబంధించిన అధికారులుప్రజాప్రతినిధులుగానిదాదాపు16.సంవత్సరాలకిందపూర్తిఅయినబైపాస్,రోడ్డుకుసంబంధించిన సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి నారూ. సర్వీస్ రోడ్డు ఇరువైపులా  చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న రోడ్డు అధికారులు గానీ ప్రభుత్వం గానీ దీన్ని పట్టించుకోవడం లేదు ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టిడిపి మండల అధ్యక్షులు యం....