అధికారంలో ఉండి కాంగ్రెస్ ధర్నాలు విడ్డూరం
రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ నాయకులే ధర్నాలు, నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి విమర్శించారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, నిరసనల పేరుతో రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లో...