అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ బ్రహ్మంగారి మఠం మండల కేంద్రం లోని పాత గురుకులాన్ని యధావిధిగా కొనసాగించకపోవడంవల్లే తోట్లపల్లి మహా గురుకులంలో ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయని తక్షణమే పాత అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గుడిమె సురేష్ డిమాండ్ చేసారు.అయన మాట్లాడుతూ....పాత అంబేద్కర్ గురుకుల...