అధిక వడ్డీలకు ప్రజలకు అప్పులు ఇస్తూ వారిని మానసికంగా హింసిస్తున్న ముఠాని చాకచక్యంగా పట్టుకున్న ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ స్టేషన్ అధికారులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 21 2026: తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు వచ్చి అరాచకాలు చేస్తున్నారని తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అక్రమ సంపాదన అలవాటు పడి స్థానిక ప్రజలను మోసపూరిత మాటలతో మోసాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ తన సిబ్బందితో నగరంలోని వాసిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న గల్లీ...