అధైర్యపడొద్దు… కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన కాటారం చెన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ జూలై 27, 2026న కన్నుమూశారు. ఈ విషయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న మోజర్ల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ మంగళవారం చెన్నమ్మ నివాసానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... చెన్నమ్మ కుటుంబ...