: అనంతపురంలో ‘రమేష్ గౌడ్’ మార్క్ హవా!

అనంతపురం / కదిరి: *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అనంతపురం పీఠంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అనంత మనస్సున్న ప్రజా నాయకుడు బీ.సి. రమేష్ గౌడ్ అనంతపురం నగర నూతన మేయర్‌గా ఘన విజయం సాధించి పీఠాన్ని అధిరోహించారు. 🔥 'అనంత' ప్రజల విస్పష్ట తీర్పు! మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉంటూ, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా...