అనంతారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన. సర్పంచ్ కొర్సారమేష్ 

జూలూరుపాడు25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్: అనంతారం అభయాంజనేయ స్వామి టెంపుల్ నందు ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడికి 11 రోజులు పూజలు చేసి ఈరోజు ఉద్వాసన కార్యక్రమం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కొరసా రమేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉసికల వెంకటేశ్వర్లు ఉసికల రమేష్ బండారు పుల్లారావు బండారు నవీన్ ఉసికల శ్రీను మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు బండారు నరేష్ సాంబారు...