అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్.
జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా. వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో అనంతారం గ్రామంలో సర్పంచ్ కొర్సా రమేష్ ఆధ్వర్యంలో ..ఇందిరమ్మ ఇంట్లో దీపావళి.. సంబరాలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న కొన్ని ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించడం జరిగింది. లబ్ధిదారులు అందరు ఆనంద ఉత్సవంలో కొంతమంది లబ్ధిదారులు మేము ఇల్లు కట్టిస్తామో లేదో అనుకున్న క్రమంలో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో ఆదుకున్నారు అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా గ్రామ...