అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే జారె
156 మంది వైద్య ఖర్చుల బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేత పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్,ఎం. నాగార్జున, అశ్వారావుపేట, నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 156 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టారు ఈ మేరకు బాధితులకు సంబంధించిన వైద్య ఖర్చుల బిల్లులను హైదరాబాద్లోని తెలంగాణ...