అనుమతుల్లేని రైస్‌మిల్లుపై అధికారుల కొరడా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రైస్‌మిల్లు షెడ్డుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 327లో చాముండి రైస్‌మిల్లు నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో మిల్లు యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు యాజమాన్యం స్పందించకపోవడంతో తదుపరి...