“అన్నగా కేటీఆర్.. రాఖీ కట్టిన అశ్వారావుపేట ఆడపడుచులు”
రాఖీ పౌర్ణమి వేళ అభిమానాన్ని చాటిన బీఆర్‌ఎస్ మహిళలు పొలిటికల్ పవర్, ఆగస్టు 28: అశ్వారావుపేట : రాఖీ పౌర్ణమి సందర్భంగా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ మహిళల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. తెలంగాణ ఆడపడుచులకు అండగా నిలిచే నాయకుడిగా కేటీఆర్‌ను భావిస్తూ రాఖీ కట్టినట్లు మహిళలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా మహిళలు కొనియాడారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్...