అన్నాచెల్లెళ్లుఅక్కాతమ్ముళ్లమధ్యనప్రేమానురాగాలే రక్షా బంధన్

పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 28.ఆగస్టు2026.రాఖీఅనేదిసోదరితనసోదరుడికి కట్టే ఒక పవిత్రమైన దారం. ఇది వారి మధ్య ఉన్నప్రేమ,రక్షణఅనుబంధాన్నిసూచిస్తుంది. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాలనుండిరక్షిస్తానని వాగ్దానంచేస్తాడు.రాఖీపండుగనుఎంతోఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.రాఖీ పండగ ఎప్పుడు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నెల ఆగస్టు పూర్ణమితిధిఆగస్టు27నఉదయం9గంటలకుప్రారంభమై,ఆగస్టు28నఉదయం9.48గంటలకుముగుస్తుంది.శుభ సమయం. మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.0 గంటల వరకు అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీకట్టవచ్చు.ఉదయతిథిప్రకారంరాఖీపడుగఆగస్టు28నజరుపుకోవాలి.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికిప్రతీకగారాఖీపౌర్ణమనిజరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉన్నందున ఈరోజే ఈ...