అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్యన… ప్రేమానురాగాలే రక్షా బంధన్
పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 29. ఆగస్టు 2026. రాఖీ అనేది సోదరి తన సోదరుడికి కట్టే ఒక పవిత్రమైన దారం. ఇది వారి మధ్య ఉన్నప్రేమ,రక్షణఅనుబంధాన్నిసూచిస్తుంది. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాల నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. రాఖీ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని వడ్డే వాట రోడ్ లో గల శ్రీ మహానంద మల్కి దాస్ ఆశ్రమంలో, శుక్రవారం ఆన్నదమ్ములకు...