అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పానుగల్ అన్నారం గ్రామానికి చెందిన సుంకరి శివ కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి సంబంధించిన భూ సమస్యపై సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ భూమికి సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుంకరి రాములు 1994 సంవత్సరంలో అలివేలును...