అభినవ భగీరథుడు @తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్ట్. పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్-9 టీవీ తెలుగు న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సీతారామ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోధం 13,058 కోట్ల నుంచి 19,325 కోట్లకు ఆమోదం రైతాంగం పక్షాన సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన తుమ్మల. నాడు తెలుగుదేశం హయాంలో ప్రతిపాదనలకే పరిమితం కేసీఆర్ ను సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం కు ఒప్పించిన తుమ్మల...