అభివృద్ధి పథంలో వైరా ని ఇంకా ముందు తీసుకెళ్తాను అంటున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మంద లక్ష్మీనారాయణ జూలూరుపాడు జూన్12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైరా నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా ముందుకు సాగుతుందని ఏనుకూరు మండలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభిస్తున్నామని మరియు అదేవిధంగా ఐటిఐ కాలేజ్ మరియు ఏనుకూరు...