పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 15 ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం అని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ కొరస వీరబాబు ఉప సర్పంచ్ వెంకట నరసయ్య గ్రామని అభివృద్ధి పరుగులతో తీసుకు వెళుతున్న సర్పంచ్ ఉప సర్పంచ్ అని గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా గ్రామాన్ని ఎందరో సర్పంచులు పరిపాలించారు ఇటువంటి అభివృద్ధిని మేము ఎన్నడూ చూడలేదని ప్రజలు చాలా సంతోషంతో మా గ్రామంలోని ఎటువంటి కార్యక్రమాన్ని అయినా వారి దృష్టికి వెళితే వెంటనే స్పందించి చేపిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ వీధిలైట్లు బ్లీచింగ్ స్కాంటెజర్ మరియు పింఛన్లు ఎటువంటి సమస్య అయినా వారి దృష్టికి వెళితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లేసి వెంటనే పరిష్కారం చేస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ మా గ్రామాన్ని ఎందరో సర్పంచులు పరిపాలించారు ఇంతటి అభివృద్ధి మేము ఎన్నడూ చూడలేదు మా యొక్క అని శెట్టిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరుగులతో నడిపిస్తున్న సర్పంచ్ వీరబాబు ఉప సర్పంచ్ వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.