అభివృద్ధి పరుగులతో నడిపిస్తున్న అని శెట్టిపల్లి సర్పంచ్ కొరస వీరబాబు ఉప సర్పంచ్ వెంకట నరసయ్య

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 15 ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం అని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ కొరస వీరబాబు ఉప సర్పంచ్ వెంకట నరసయ్య గ్రామని అభివృద్ధి పరుగులతో తీసుకు వెళుతున్న సర్పంచ్ ఉప సర్పంచ్ అని గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా గ్రామాన్ని ఎందరో సర్పంచులు పరిపాలించారు ఇటువంటి అభివృద్ధిని మేము ఎన్నడూ చూడలేదని ప్రజలు చాలా సంతోషంతో మా...