అభివృద్ధి సంక్షేమం మా ధ్యేయం. ఇంటింటికి ప్రచారంలో కూటమినాయకులు
పొలిటికల్ పవర్: దాచేపల్లి నగర పంచాయతీలోని గ్రామాలపాడు గ్రామంలో గురజాల శాసనసభ్యులు యరపతినేనిశ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరుస్తూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని వివరిస్తూ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఒక కూటమి ప్రభుత్వం లోనే సాధ్యపడిందని గతంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గురజాల శాసనసభ్యులు యరపతినేనిశ్రీనివాసరావు రాగానే గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర్ శెట్టి...