అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!
26 శాతం వాటా విక్రయానికి సర్కారు కసరత్తు? కేంద్ర ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు.. ఐపీవో, స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌పై చర్చ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 05 2026: హైదరాబాద్ తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక పరిణామాలకు తెరలేచిందా..? రాష్ట్ర విద్యుత్ ప్రసార సంస్థ తెలంగాణ ట్రాన్స్‌కోలో ప్రభుత్వ వాటాను కొంతమేర విక్రయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందా..? ప్రస్తుతం ఈ అంశం...