అమ్మపల్లి గ్రామంలో బూత్ నం.71లో SIR ఆన్‌లైన్ డిజిటలైజేషన్ పూర్తి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామపంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్ 71లో ఓటర్ల ప్రక్రియ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ విజయవంతంగా పూర్తైంది. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి మరియు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ...