అమ్మపల్లీ గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR 2026 

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 14 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR 2026" వనపర్తి శాసన సభ్యులు తూడి మెగా రెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో సిబ్బంది ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు సక్రమంగా నింపబడుతున్న విధానాన్ని దగ్గర ఉండి పరిశీలించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక SIR - 2026 కార్యక్రమంలో భాగంగా...