అమ్మ కోసం ఒక చెట్టు నాటుద్దాము పర్యావరణ కాపుడుద్దాము

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: రేడియంట్ ఉన్నత పాఠశాల పెద్దగూడెం శివారులోని స్కూల్‌లో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మరియు స్కూల్ డైరెక్టర్ కౌసల్య పాల్గొన్నారు, ఈ సందర్బంగా...