అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేత
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 26 2026: కీశే అయ్యపురెడ్డి 12 వ వర్థంతి సందర్భంగా చేయుత అనాథ ఆశ్రమం, పెద్దమందడి మరియు వనపర్తి లకు చెందిన 50 మంది విద్యార్థులకు (ముప్పై వేల రూపాయల విలువైన) స్కూల్ బ్యాగులు అందచేయడం జరిగింది. చేయుత ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఎస్ ఐ హరిప్రసాద్, వనపర్తి ట్రాఫిక్ ఎస్ ఐ సురేందర్ మరియు శ్రీనివాసులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.