POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:16 pm Posted by : POLITICAL POWER

అయ్యప్పఆలయనిర్మాణానికితొలివేతనంరూ.51,116 విరాళంగా అందజేసిన బలిజ రిత్విక్

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్ 03.2026.వనపర్తి జిల్లా కొత్తకోటపట్టణం లో శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రంఆలయ నిర్మాణానికి భక్తులుతమవంతుసహాయసహకారాలు అందిస్తున్నారు.ఇందులోభాగంగాబుధవారంకొత్తకోట పట్టణానికిచెందినబలిజ.జయశ్రీలింగేశ్వర్,కుమారుడుబలిజరిత్విక్,తనమొదటివేతనంనుంచిరూ.51,116 విరాళంగా అందజేశారు.తన తొలి వేతనాన్ని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికిసమర్పించడం పట్లఅయ్యప్పసేవాసమితిఅధ్యక్షులుధూపంనాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిత్విక్ ను వారు అభినందించి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.అయ్యప్ప సేవాసమితిసభ్యులుమాట్లాడుతూఆలయనిర్మాణానికి యువత ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడంఅభినందనీయమని,భక్తులసహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పొగాకు అనీల్ కుమార్ , విశ్వనాథం గంగాధర్ , సత్యం సాగర్ , మద్దిగట్ల బాలకృష్ణ రెడ్డి , భాస్కర్ సాగర్ , వేముల సుధాకర్ రెడ్డి , రాజశేఖర్ , రాజవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .