అయ్యప్పఆలయనిర్మాణానికితొలివేతనంరూ.51,116 విరాళంగా అందజేసిన బలిజ రిత్విక్
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్ 03.2026.వనపర్తి జిల్లా కొత్తకోటపట్టణం లో శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రంఆలయ నిర్మాణానికి భక్తులుతమవంతుసహాయసహకారాలు అందిస్తున్నారు.ఇందులోభాగంగాబుధవారంకొత్తకోట పట్టణానికిచెందినబలిజ.జయశ్రీలింగేశ్వర్,కుమారుడుబలిజరిత్విక్,తనమొదటివేతనంనుంచిరూ.51,116 విరాళంగా అందజేశారు.తన తొలి వేతనాన్ని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికిసమర్పించడం పట్లఅయ్యప్పసేవాసమితిఅధ్యక్షులుధూపంనాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిత్విక్ ను వారు అభినందించి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.అయ్యప్ప సేవాసమితిసభ్యులుమాట్లాడుతూఆలయనిర్మాణానికి యువత ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడంఅభినందనీయమని,భక్తులసహకారంతో ఆలయ నిర్మాణాన్ని...