అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ.2,51,116 విరాళం అందజేసిన మొద్దు బాబు కుటుంబ సభ్యులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 25. 2026. వనపర్తిజిల్లా కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కొత్తకోటకు చెందిన కొత్తూర్ జయలత, కొత్తూర్ హనుమంత్ రెడ్డి (మొద్దు బాబు), శ్రీ దేవి థియేటర్ దంపతులు, వారి కుమారులు కొత్తూర్ దివ్య, కొత్తూర్ నరేష్ రెడ్డి, మనుమడు హనీష్ రెడ్డి కలిసి రూ.2,51,116 విరాళాన్ని అందజేశారు.ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారంగా ప్రకటించిన...